సిరా న్యూస్,అమలాపురం;
అమలాపురంలో ఉన్న వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు లక్ష్మీదేవి అవతారం సంధర్భంగా 3 కోట్ల33లక్షల రూపాయల కొత్త నోట్లతో అలంకరణ చేసారు నిర్వాహకులు.. అమ్మవారిని దర్శించుకుని కొత్త నోట్ల అలంకరణ చూసేందుకు భక్తులు భారీగా వస్తున్నారు.