సిరా న్యూస్,సంగారెడ్డి;
వట్ పల్లి ఎస్సై లక్ష్మణ్ పై వేటు పడింది. ఇటీవల వట్ పల్లి పోలీస్ స్టేషన్ లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ జోషి బర్త్ డే వేడుకలు ఎస్సై.. సిబ్బంది నిర్వహించారు. పోలీస్ స్టేషన్ లో బర్త్ డే వేడుకలు జరపడంపై ఉన్నత అధికారుల సీరియస్ అయ్యారు. దాంతో పంపిన హైదారాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ, వట్ పల్లి ఎస్సై నీ సంగారెడ్డి విఆర్ కు పంపించారు. సిబ్బంది పాత్ర పై విచారణ చేస్తున్నారు. ..