Vennampally High School : మట్టి వినాయకులు అంద‌జేసిన వెన్నంపల్లి హైస్కూల్ విద్యార్థులు

సిరాన్యూస్‌, సైదాపూర్:
మట్టి వినాయకులు అంద‌జేసిన వెన్నంపల్లి హైస్కూల్ విద్యార్థులు

మట్టి వినాయకులతోనే పర్యావరణానికి మేలని వెన్నంపల్లి గ్రామంలో విద్యార్థులు శుక్రవారం హైస్కూల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన మట్టి వినాయకులను గ్రామంలో పలువురికి అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, జయ గోపాల్ సింగ్, ప్రవీణ్ కుమార్, పద్మ, కుమార్, సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్, వీరారెడ్డి, నళిని, రమేష్ మరియు విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *