సిరా న్యూస్,నల్లగొండ;
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ లో పది క్రస్ట్ గేట్లు ద్వారా.. 446932క్యూసెక్కుల విడుదల చేసారు. ఇన్ ఫ్లో 484137 ఔట్ ఫ్లో: 484137 క్యూసెకులు. పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం: 586.10 అడుగులు. పూర్తి నీటినిల్వ సామర్థ్యం: 312 టిఎంసి. ప్రస్తుత నీటినిల్వ సామర్థ్యం: 300.8385టీఎంసీ.