సిరా న్యూస్,గాజువాక;
షీలా నగర్ జాతీయ రహదారి సిగ్నల్ పాయింట్ వద్ద వర్షానికి గుంతలు ఏర్పడడంతో హోంగార్డు జి. రామనాయుడు వాహనదారులు ఇక్కట్లు చూసి సిమెంట్ కాంక్రీట్ తో గుంతలను తన ఒక పోలీస్ ఉద్యోగం చేస్తున్నా పార పట్టుకొని గుంతలను కప్పుతున్న హోంగార్డు జి రామనాయుడు చేసిన పనులను వాహనదారులు చూసి పలువురు అభినందించారు….