కొండ సురేఖకు లీగల్ నోటీసు పంపిస్తా

నాగార్జున
సిరా న్యూస్,హైదరాబాద్;
మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు అక్కినేని నాగార్జున పంపనున్నారు. ప్రస్తుతం వైజాగ్లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని వెల్లడించారు. కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఊరుకునేది లేదు.. చట్టపరంగా పోరాడతానని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *