Additional Collector G V. Shyam Prasad Lal: తహసీల్దార్ కార్యాల‌యాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ జి వి.శ్యామ్ ప్రసాద్ లాల్

సిరాన్యూస్‌, కాల్వశ్రీరాంపూర్
తహసీల్దార్ కార్యాల‌యాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ జి వి.శ్యామ్ ప్రసాద్ లాల్

మండలంలోని పెండింగ్ లో ఉన్న‌ భూ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జి వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ జి వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సందర్శించారు. ఈసంద‌ర్బంగా మండలంలో ఉన్న‌ పెండింగ్ ధరణి సమస్యలు.,భూసేకరణ వివిధ సర్టిఫికెట్ల జారీ త‌దిత‌ర‌ అంశాలపై రివ్యూ నిర్వహిచారు.పెండింగ్ లో ఉన్న‌ ధరణి దరఖాస్తులను ప్రణాళిక ప్రకారం పరిష్కరించాలని తెలిపారు.

2 thoughts on “Additional Collector G V. Shyam Prasad Lal: తహసీల్దార్ కార్యాల‌యాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ జి వి.శ్యామ్ ప్రసాద్ లాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *