రేణిగుంట-తిరుపతి హైవేపై ప్రమాదం

 సిరా న్యూస్,తిరుపతి;
రేణిగుంట-తిరుపతి బైపాస్ తుకివాకం గ్రామం వద్ద నేడు రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కంటైనర్ లారీ తమిళనాడు ఆర్టీసీ బస్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. బస్లోని ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న గాజుల మండ్యం పోలీసులు 108 వాహనంలో డ్రైవర్ను హాస్పిటల్కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *