సిరా న్యూస్,బీజాపూర్;
ఛత్తీస్ గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా సిల్గర్లో సిఆర్పిఎఫ్ జవాన్ కి బుల్లెట్ గాయాలు తగిలాయి. ప్రమాదవశాత్తు తన రైఫిల్ ట్రిగ్గర్ నొక్కడం వల్ల గాయాలు అయ్యాయి. బుల్లెట్ పొట్టలోకి దూసుకెళ్లింది. క్షతగాత్రుడిని మెరుగైన చికిత్స కోసం రాయ్పూర్కు తరలించారు. 50 బెటాలియన్కు చెందిన ముఖేష్ ఓరాన్. ప్రస్తుతం బీజాపూర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. విషయాన్ని ఎస్పీ జితేంద్ర యాదవ్ దృవీకరించారు. మోటార్ సైకిల్పై సెర్చ్ ఆపరేషన్ కి వెళ్ళగా ఘటన జరిగింది.