సిరా న్యూస్,శ్రీకాళహస్తి;
శ్రీ కాళహస్తి ఆలయం వద్ద లేడీ అఘోరికీ.. భద్రతా సిబ్బంది మద్యన వివాదం జరిగింది. ప్రదాన శివాలయం లోకి వెళ్లాలని ఆలయం వద్దకు చేరుకున్న లేడీ అఘోరీకి ఒంటిపై బట్టలతో రావాలని భద్రతా సిబ్బందిఅడ్డుకున్నారు. కాసేపు తీవ్రంగా వాగ్వివాదం చేసిన అఘోరీ… కార్లో తెచ్చుకున్న పెట్రోల్ క్యాన్ ఓపెన్ చేసి ఆత్మహత్య యత్నం కి పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు, లేడి కానిస్టేబుల్ లతోవంటిపై నీళ్లు పోసీ, దుస్తులు కట్టారు.