సిరా న్యూస్,హైదరాబాద్;
ఒకే రాష్ట్రo ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ బెటాలియన్ పోలీసుల ఆందోళన సోమవారం కుడా కొనసాగింది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ బయలు దేరిన బెటాలియన్ పోలీసులను ఎన్టీఆర్ స్టేడియం వద్దే అరెస్ట్ చేసారు. అరెస్టు చేసిన బెటాలియన్ పోలీసులను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.