సిరా న్యూస్,హైదరాబాద్;
బంజారాహిల్స్లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నుంచి కేబీర్ పార్క్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. పోర్షే కారు అతివేగంతో మూలమలుపు వద్ద అదుపుతప్పి గోడను ఢీ కొట్టింది. డ్రైవర్ పరారయ్యాడు. కారుకు ఎలాంటి నంబర్ ప్లేట్ లేదని పోలీసులు గుర్తించారు.