సిరా న్యూస్,అనకాపల్లి;
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం హెలికాప్టర్ ద్వారా పరవాడ చేరుకున్నారు. . హోం మంత్రి అనిత, ఎమ్మెల్యేలు స్థానిక టిడిపి నేతలు ఆయనకు స్వాగతం పలికారు. తరువాత అయన వెన్నెల పాలెం లో రోడ్ల మరమ్మత్తు కార్యక్రమంలో పాల్గొన్నారు.