సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి హైవేలో చెర్లోపల్లి క్రాస్ రోడ్ వద్ద ఈచర్ వాహనం రాంగ్ రూట్ లో వచ్చి స్కూటర్ మీద వస్తున్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణను ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి పరిశీలిస్తున్నారు.మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ సొంతూరు పనభాకం,ఆరిగలవారిపల్లి. ప్రస్తుతం యల్.యస్నగర్ లో నివాసం ఉంటూ రేణిగుంట పోలీస్ స్టేషన్ లో విదులు నిర్వహిస్తున్నాడు.