సిరా న్యూస్,మదనపల్లె;
ధర్మవరం టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి దారుణ హత్య కు గురియింది. మదనపల్లె జగన్ కాలనీలో గత నెల 29న మృతురాలు స్వర్ణ కుమారి అదృశ్యమైయింది. నిందితుడు వెంకటేష్ ను పోలీసులు సోమవారం కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు స్వర్ణ కుమారిని పథకం ప్రకారం హత్య చేసాడు. స్వర్ణ కుమారుని 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాతి పెట్టినట్లు గుర్తించారు. బంగారు ఆభరణాల కోసం హత్య చేసినట్లు సమాచారం.