భూపాలపట్నం లో ప్రవేట్ బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం

సిరా న్యూస్,రాజానగరం;
డ్రగ్ కల్చర్ పట్టణ శివారు ప్రాంతాల్లోకి పాకింది. తాజాగా భూపాలపట్నంలో మాదక ద్రవ్యం దొరకడం కలకలం రేపింది. ఒక ఓ బర్త్ డే పార్టీలో మద్యం తో యువతీ, యువకులు పాల్గొన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అర్ధరాత్రి రైడ్ చేసారు. బర్త్ డే ఈవెంట్ ఆర్గనైజర్ నీ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. బర్త్ డే పార్టీ సమీపంలోనీ కార్ లో 2 గ్రాముల డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించి, కారును సీజ్ చేసారు. హైదరాబాదు నుంచి డ్రగ్స్ వచ్చినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *