సిరాన్యూస్, ఓదెల
రిపోర్టర్ తిరుపతి రెడ్డిని పరామర్శించిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నవ తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ తిరుపతి రెడ్డి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్న పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు ఉన్నారు.