సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
ఓల్డ్ హార్ట్ డే
బ్యానర్ ఆవిష్కరించిన జయశంకర్ భూపాలపల్లి డి ఎం ఎన్ హెచ్ ఓ డాక్టర్ మధుసూదన్.
ఈ యొక్క ప్రోగ్రాం వారం రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం వలన తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేయడం యొక్క ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశమని అన్నారు.
మండలాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని డిప్యూటీ డిఎన్ఏ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవి రాథోడ్ తెలియజేశారు.
50 ఏళ్లు దాటిన వారు మాంసా కృతులు తీసుకోకూడదని శాకాహారం మాత్రమే తీసుకోవాలని తెలిపారు. రక్తనాళాలలో కొవ్వు పేరుకొని గుండె పోటుకు దారితీస్తుందని దీనివలన సడన్ గా హార్ట్ ఎటాక్ కానీ ఫ్రెండ్స్ తో గాని రావచ్చునని, 50 ఏళ్లు పైబడిన వారు ప్రతి ఒక్కరు లిపిడ్ ప్రొఫైల్ ద్వారా వారి శరీరంలోని కొవ్వు శాతాన్ని గుర్తించి ఇంతకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు
ఈ కార్యక్రమంలో డెమో శ్రీదేవి, సిబ్బంది పాల్గొన్నారు