సిరా న్యూస్,కర్నూలు;
తుంగభద్ర జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి 25గేట్ల పది అడుగుల మేర దిగివకు నీరు విడుదల చేసారు. పూర్తిస్థాయి నీటిమట్టం :1633 అడుగులు. ఇన్ ఫ్లో : 82504, క్యూసెక్కులు. అవుట్ ఫ్లో : 82324 , క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం :105.788 టీఎంసీలు.