సిరా న్యూస్,కడప;
ఇడుపులపాయ, పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడువైయస్ జగన్ పర్యటన కొనసాగింది. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. తరువాత ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానులు హజరయ్యారు..