సిరా న్యూస్,హైదరాబాద్;
ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ పై పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు లో పేర్కోన్నారు. పవన్ వ్యాఖ్యల వల్ల సమాజంలో అశాంతి వాతావరణం నెలకొందని ఫిర్యాదులో పేర్కొనన్నారు. తన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి చేసారు.