సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ మెట్రో రైలు లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో మెట్రో రైళ్లు సోమవారం ఉదయం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 30 నిమిషాలు గా మెట్రో సేవలు నిలిచిపోయాయి. నాగోల్ -రాయదుర్గం, ఎల్బీ నగర్ – మియాపూర్ రూట్ లో మెట్రో రైళ్ళు నిలిచిపోయాయి. ఆఫీస్ లకు వెళ్ళే సమయం కావడం తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.