సిరా న్యూస్,కరీంనగర్;
శుక్రవారం బీసీ కమిషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా కరీంనగర్ కి చేరుకున్న బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కమిటీ సభ్యులకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతం పలికి సత్కరించారు. తరువాత బీసీ కమిషన్ జిల్లాల పర్యటనలో చేపట్టిన అభిప్రాయాల సేకరణ పై ఆరా తీసారు.