సిరా న్యూస్,బద్వేలు;
దస్తగిరమ్మపై కిరాతకంగా దాడి చేసి చంపిన నిందితుడు విగ్నేష్ కి కఠిన శిక్ష అమలు పరిచేలా చంద్రబాబు నాయుడు పోలీసు శాఖ వారిని ఆదేశించారని, అలాగే వారి కుటుంబానికి తమవంతుగా ఒక లక్ష రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు. అలాగే జనసేన జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించారు వీరితోపాటు బద్వేలు తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త రితేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు రెండు పార్టీల కార్యకర్తలు ఉన్నారు