సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
ఎమ్మార్వో ఎండి వకిల్‌ను సన్మానించిన మండల నాయకులు
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో బుధవారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎమ్మార్వో ఎండి వకిల్‌ను మండల నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి. మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, మాజీ సర్పంచ్ కొంకటి మల్లారెడ్డి, మొట్లపల్లి మాజీ సర్పంచ్ గోనె శ్యామ్, ఆడెపు రాజు, నేనేటి కుమార్, తదితరులు పాల్గొన్నారు.