పాఠశాలలో నెమలి ప్రత్యక్షం

సిరా న్యూస్,నల్లగొండ;
నకిరేకల్ పట్టణం శివారులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో నెమలి ప్రత్యక్షమయ్యింది. అనారోగ్యంతో పైకి ఎగరలేక.. అచేతన స్థితిలో ఉన్న నెమలిని గమనించిన పాఠశాల ప్రిన్సిపాల్ శోభారాణి, వారి సిబ్బంది.. నెమలిని పట్టుకొని ఫారెస్ట్ అధికారులకు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *