సిరా న్యూస్,అల్వాల్;
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంట చౌరస్తాలో గ్రిల్ హౌస్ రెస్టారెంట్లో మూడోసారి షవర్మా తిని బాధితులు హాస్పిటల్ భారిన పడ్డారు. వరుసగా మూడుసార్లు అధికారులు హోటల్ సీజ్ చేసినా యాజమాన్యం మాత్రం అదే తరహా వివరించడంతో గ్రీన్ హౌస్ రెస్టారెంట్ ను పూర్తిగా తీసేయాలంటూ స్థానికులు వాపోతున్నారు.