మృతుల కుటుంబానికి సునీల్ రెడ్డి పరామర్శ

సిరా న్యూస్,మంథని;
మంథని మండలం నాగారం గ్రామంలో బొడిగ శంకరయ్య-పద్మ దంపతులు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని బుధవారం బీజేపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేసి ధైర్యాన్ని చెప్పారు. ఈ పరామర్శ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, మంథని మండల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్,మంథని టౌన్ అధ్యక్షులు సబ్బని సంతోష్,నాయకులు సామల అశోక్,పబ్బ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *