సిరాన్యూస్, కళ్యాణదుర్గం
కొత్తూరు జుంజప్ప జాతరకు హాజరైన టీడీపీ అమిలినేని యస్వంత్, దేవినేని ధర్మతేజ
కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామంలో ప్రతి ఏటా కార్తీక మాసం సందర్బంగా జుంజప్ప జాతర వైభవంగా జరిగింది. ఈ జాతరకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తనయుడు అమిలినేని యస్వంత్, అల్లుడు దేవినేని ధర్మతేజ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో మండలం టీడీపీ సీనియర్ నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.