సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల తండాలో రైతులు ఆందోళనకు దిగారు. తమ ల్యాండ్ ను ఫార్మా కంపెనీ కోసం సర్వే చేయొద్దంటూ దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శేఖర్ ను అడ్డుకొని దాడికి ప్రయత్నం చేసారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అడ్డుకొని రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసారు.