సిరా న్యూస్,విశాఖపట్నం;
వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. ఈ మేరకు వైయస్ఆర్సీపీ నేతలు విశాఖ పోలీసు కమిషన ర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలని, వైయస్ జగన్పై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై సీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టే అక్రమ కేసులను ఎదుర్కొంటామని 6 నెలల్లోనే 50 మందికిపైగా మహి ళలపరై అత్యాచారాలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వం నేరాలను