వ్యవసాయ పరికరాలు నిప్పు పెట్టిన దుండగులు

రెండు లక్షల వరకు నష్టపోయిన రైతు
వ్యవసాయ పరికరాలకు నిప్పు పెట్టిన దుండగులు….
సిరా న్యూస్,కళ్యాణదుర్గం;
కంబదూరు మండల పరిధిలో ఉన్న గుదెళ్ల గ్రామ నివాసి సన్న తిమ్మప్ప కు చెందిన వ్యవసాయ తోటలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు వ్యవసాయ పరికరాలు ఉంచిన పూరి గుడిసెకు నిప్పు పెట్టడంతో పరికరాలన్నీ కాలి పోయాయి. – దీంతో రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు తెలిపాడు. ప్రభుత్వం తనని ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *