సిరాన్యూస్, కాల్వశ్రీరాంపూర్
కాల్వశ్రీరాంపూర్ లో బతుకమ్మ సంబురాలు
బతుకమ్మ బతుకమ్మ ..ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరకే అమ్మో వాడలోనా పాటలతో మహిళలు బతుకమ్మ ఆడారు. గురువారం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో మహిళలు బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు.ఈసందర్బంగా ఆడపడుచులు, పిల్లలు బతుకమ్మ పాటలతో కోలాటాలు వేస్తూ నృత్యాలు చేశారు.